Nationalist Voice

పిల్లలతో కలిసి మోదీ అల్లరి..

చిన్నారులతో కలిసి కాసేపు ఆడిన మోదీ తాను కూడా పిల్లాడిలా మారిన వైనం వీడియో షేర్ చేసిన బీజేపీ అధికారిక కార్యక్రమాలు, రాజకీయలతో అనునిత్యం ఎంతో బిజీగా...

కర్ణాటకలో అమలు చేయని హామీలు తెలంగాణలో నెరవేరుస్తారా?: హరీశ్ రావు

బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్న హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీని జహీరాబాద్‌లో 12 సార్లు గెలిపించినా చేసిందేమీ లేదని విమర్శ...

కేంద్రం నిధులు ఇస్తున్నా ఏపీలో అభివృద్ధి జరగడం లేదు: పురందేశ్వరి

ఏపీకి కేంద్రం ఎంతో ఆర్థిక సాయం చేస్తోందన్న పురందేశ్వరి ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని విమర్శ ఎయిమ్స్ కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని...

ఐటీ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందన

తనకు ఎలాంటి కంపెనీలు లేవని వెల్లడించిన బీఆర్ఎస్ లీడర్ రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని వెల్లడి కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్ తెలంగాణలోని...

పవన్ కల్యాణ్ గురించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేనానితో తనకు భావసారూప్యత ఉందన్న ఎమ్మెల్యే ఇద్దరమూ ముక్కుసూటిగా మాట్లాడతామని వెల్లడి టీడీపీ-జనసేన కలయికతో రాష్ట్రంలో కొత్త శకానికి నాంది హిందూపురంలో జరిగిన సమావేశంలో బాలయ్య కామెంట్స్...

కోహ్లీ, షమీలపై ప్రధాని మోదీ ప్రశంసలు

నిన్న జరిగిన సెమీస్ లో కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా క్రీడా స్ఫూర్తికి కోహ్లీ ఉదాహరణ అన్న మోదీ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబు...

‘వార్ 2’లో ఎన్టీఆర్ జోడీ కట్టే బ్యూటీ గురించే హాట్ టాపిక్!

గతంలో హిట్ కొట్టిన 'వార్' సినిమా ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న 'వార్ 2' 'దేవర' తరువాత జాయిన్ కానున్న ఎన్టీఆర్ కథానాయికలుగా తెరపైకి అలియా...

నియంత్రణ కోల్పోయి భూవాతావరణంలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 లాంచ్ వెహికల్

జులై 14న చంద్రయాన్ -3 ప్రయోగం నియంత్రణ కోల్పోయిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం బుధవారం 2.42 గంటలకు ఘటన చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో...

విరాట్ కోహ్లీ రికార్డ్ సెంచరీ పూర్తయ్యాక అనుష్క శర్మ రియాక్షన్

వన్డేల్లో విరాట్ 50వ సెంచరీ కొట్టడంతో మురిసిపోయిన భార్య అనుష్క శర్మ విరాట్‌కి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన అనుష్క సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ‘పరుగుల...

టీడీపీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా: తుమ్మల నాగేశ్వరరావు

తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆరే అన్న తుమ్మల ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నానని వెల్లడి ఖమ్మం, పాలేరుపైనే కేసీఆర్ దృష్టి...

error: Content is protected !!