Month: July 2023

పాకిస్థాన్ గగనతలంలో తక్కువ ఎత్తులో ప్రయాణించవద్దు… విమానయాన సంస్థలకు యూరోపియన్ ఏజెన్సీ హెచ్చరిక

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటున్న పాక్ పాక్ ను నమ్మని పాశ్చాత్య దేశాలు! పాక్ గగనతలం ప్రమాదకరమన్న ఈఏఎస్ఏ ఈఏఎస్ఏ ప్రకటనను కొట్టిపారేసిన పాక్ వర్గాలు ఉగ్రవాద వ్యతిరేక...

ఉదయం లేవగానే దుర్వార్త విన్నా: రఘురామకృష్ణ రాజు

విశాఖలో వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడని రఘురాజు ఆవేదన ఈ హత్యకు జగన్ తో పాటు తామంతా బాధ్యులమేనని వ్యాఖ్య వాలంటరీ వ్యవస్థను క్యాన్సర్ మాదిరి జగన్...

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. రేపు ఉదయం వరకు మోస్తరు నుండి భారీ వర్షం

ఇటీవలి వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరం కూకట్‌పల్లి, సికింద్రాబాద్ సహా పలుచోట్ల వర్షం బేగంబజార్, ప్యాట్నీ, పంజాగుట్టలలోనూ వర్షం హైదరాబాద్‌లో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇటీవల పదిపదిహేను రోజుల...

మణిపూర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం

మణిపూర్ లో చిచ్చు రేపిన రిజర్వేషన్ల అంశం అట్టుడుకుతున్న పార్లమెంటు నేడు సుప్రీంకోర్టులో మణిపూర్ అంశంపై విచారణ ఎఫ్ఐఆర్ దాఖలుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందన్న...

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే: భట్టి

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్న భట్టి విక్రమార్క కేసీఆర్ రాత్రిపూట డిజైన్ చేసి మూడు చెక్...

ప్రక్షాళన దిశగా సన్ రైజర్స్ హైదరాబాద్… పలువురిపై వేటుకు రంగం సిద్ధం!

గత కొన్ని సీజన్లుగా తీసికట్టుగా మారిన  సన్ రైజర్స్ ఆటతీరు అభిమానుల్లో ఆదరణ కోల్పోతున్న ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లు తేలిపోతున్న వైనం...

మంచు విష్ణు కీలక నిర్ణయం

వచ్చే 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న విష్ణు తన పదవీ కాలం పూర్తయ్యేలోపల హామీలను నెరవేరుస్తానన్న విష్ణు ప్రస్తుతం 'మా' అధ్యక్షుడిగా ఉన్న విష్ణు సినీ...

నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని ప్రారంభించాలని గ్లోబల్ లాజిక్‌ను కోరిన కవిత

హిటాచీ గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ ప్రతినిధులతో కవిత భేటీ రవాణా, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలపై ప్రతినిధులకు వివరించిన ఎమ్మెల్సీ ఐటీ హబ్ వరకు...

సీఎం జగన్ ను కలిసిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో హెచ్చార్సీ చైర్మన్ భేటీ సీఎం జగన్ కు హెచ్చార్సీ వార్షిక నివేదిక సమర్పణ పలు అంశాలపై సీఎంతో చర్చ...

ఏపీ అప్పులపై రఘురామకృష్ణరాజు ప్రశ్న, వెల్లడించిన నిర్మలా సీతారామన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎఫ్‌ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తోందన్న ఆర్థికమంత్రి 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నాయని వెల్లడి 2023 మార్చి నాటికి రూ.4,42,442కి చేరుకున్నాయన్న మంత్రి...

error: Content is protected !!