సొంత టీవీ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం…!

ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో సొంతంగా AP Fiber News తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనుంది.2024 ప్రారంభంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో సొంతంగా తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్).. ‘ఏపీ ఫైబర్ న్యూస్’ బ్రాండ్ పేరుతో ఛానెల్‌ని ప్రారంభించనుంది. ఇటీవల జరిగిన ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ సమావేశంలో ఏపీ ఫైబర్ న్యూస్‌ను ప్రారంభించనున్నామని ఉన్నత స్థాయి అధికారిక వర్గాలు జాతీయ మీడియా పీటీఐకి తెలిపాయట.

Nationalist Voice

About Author

error: Content is protected !!