సివిల్స్‌ పోటీదారులకు 31న ఆన్‌లైన్‌ ఉచిత కోచింగ్‌

జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్‌ సర్వీసెస్‌, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు వెబ్‌నార్‌ ద్వారా అవగాహన ఉంటుందన్నారు.

పూర్తి వివరాలకు ఫోన్‌ నం: 8247656356. జూమ్‌ ఐడీ 81039658383, పాస్‌కోడ్‌ 660138తో వెబ్‌నార్‌లో జాయిన్‌ కావొచ్చన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!