శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.60 కోట్లు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి యున్నారు. వీరికి దర్శనభాగ్యం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 68,982 మంది భక్తులు దర్శించుకోగా 29,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.60 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!