ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన టీడీపీ… ఈ లారీతో పాటు అందులో ఉన్న వ్య‌క్తులు న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే, వైసీపీ నేత ఉమాశంక‌ర్ గ‌ణేశ్‌ అనుచ‌రులుగా ఆరోపించింది. పోలీసుల కంట‌బ‌డ‌కుండా కొత్త పుంత‌లు తొక్కుతూ గంజాయి ర‌వాణా చేస్తున్న వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు అంటూ ఆ వీడియోకు టీడీపీ ఓ కామెంట్‌ను జ‌త చేసింది.