ప్రెస్ నోట్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామా “ఝాన్సీ”

 

ప్రెస్ నోట్: ఒక సాహసోపేతమైన కథని పూర్తి ఎంటర్ టైనింగ్ సిరీస్ గా అందిస్తోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఆడవాళ్ళ మీద, పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, డ్రగ్స్ లాంటి విషయాల్లో బయట పడుతున్న భయంకరమైన వాస్తవాల ఆధారంగా తయారైన ఒక కొత్త తరహా కథ “ఝాన్సీ”. స్వచ్ఛమైన మనసు, కల్తీలేని మనస్తత్వం ఉన్న ఈ తరం మహిళ జీవితంలో ఊహించని మలుపుల ఎమోషనల్ యాక్షన్ డ్రామా “ఝాన్సీ”.

ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ ఇంటరెస్టింగ్ సిరీస్ లో మహిత అనే ఒకసగటు మహిళ, ఝాన్సీ లా ఎలా మారిందో తెలియడమే ఈ కథలో ఒక అద్భుతం. మెమరీ లాస్, అంతుపట్టని గతం, వెంటాడే జ్ఞాపకాలతో సతమతమయ్యే మహిత జీవితం అంతా సంచలనాలే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సంచలనాలు ఉర్రూతలూగిస్తున్నాయి.

మహిత జీవితంలో వర్తమానానికి, గతానికి మధ్య జరిగే సంఘర్షణకి దృశ్యరూపం “ఝాన్సీ”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “ఝాన్సీ” కథ చూడడం మిస్ అవ్వకండి.

“ఝాన్సీ” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3swt5qr

Nationalist Voice

About Author

error: Content is protected !!