ప్ర‌ధాని ఆవిష్క‌రించ‌నున్న అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద మంత్రి రోజా!…

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అల్లూరి జిల్లా ప‌రిధిలోని భీమ‌వ‌రంలో ఈ నెల 4న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. 30 అడుగుల ఎత్తులో అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి కాగా…విగ్రహం కూడా సిద్ధ‌మైంది.
ఈ ఏర్పాట్ల‌ను శ‌నివారం జిల్లాకు చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి మంత్రి ఆర్కే రోజా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద నిలుచుని రోజా ఫొటోలు దిగారు. స‌ద‌రు ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!