ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో గ్యాంగ్ రేప్‌.. న‌లుగురి అరెస్టు

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. 30 ఏళ్ల మ‌హిళ‌ను న‌లుగురు ఉద్యోగులు సామూహింగా రేప్ చేశారు. రైల్వే స్టేష‌న్‌లోని 8-9 ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఎల‌క్ట్రిక‌ల్ మెయిన్‌టేనెన్స్ రూమ్‌లో ఈ దారుణం జ‌రిగింది. గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిసింది. నిందితులు న‌లుగురూ రైల్వే ఉద్యోగులే. వాళ్లు ఎల‌క్ట్రిక‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్నారు. ఆ న‌లుగుర్నీ అరెస్టు చేసిన‌ట్లు రైల్వే డీసీపీ హ‌రేంద్ర సింగ్ తెలిపారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!