డబ్బే డబ్బు.. మునుగోడు ఉపఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, కోటి రూపాయలు సీజ్

మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది. కోకాపేట నుంచి మునుగోడుకు తరలిస్తుండగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి అందజేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు.

 

Nationalist Voice

About Author

error: Content is protected !!