టీజర్ డేట్ అనౌన్స్ చేసిన ‘హిట్-2’ డైరెక్టర్.. హాలీవుడ్ స్థాయిలో హిట్ వర్స్!

టాలీవుడ్‌లో సస్పెన్స్ కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్-ది ఫస్ట్ కేస్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా హిట్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్ర యూనిట్, తాజాగా టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

HIT 2 Teaser: టాలీవుడ్‌లో సస్పెన్స్ కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్-ది ఫస్ట్ కేస్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో, ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఆ సినిమాలోనే సీక్వెల్ గురించి క్లూ ఇచ్చారు చిత్ర యూనిట్.

Nationalist Voice

About Author

error: Content is protected !!