గీతారెడ్డి కి షిరిడీ సాహితీ పురస్కారం…

జగిత్యాలకు జిల్లాకు చెందిన కళాశ్రీ సాహితీ వేదిక సమూహా సభ్యురాలు అయిన కవయిత్రి వంగ గీతారెడ్డి గత మూడు రోజులుగా మహారాష్ట్ర లోని షిరిడీ లో షిరిడి సాయి కవతోత్సవం 2022 నారాయణ స్వామి ఆశ్రమంలో జరిగిన షిరిడి సాయి సేవ సమితి పాలమూరు ఆధ్వర్యంలో కవితోత్సవం కార్యక్రమంన పాల్గొని కవితా గానం వినిపించినందుకు షిరిడీ సాహితీ పురస్కారం సృజమి, మూర్తి, శ్రీదేవి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశ్రీ అధినేత గుండేటిరాజు, కవయిత్రులు మద్దెల సరోజన, అయిత అనిత, పత్తిపాటి రూపలత, కల్లపెళ్లి సరళ, బుర్ర శ్యామల గౌడ్, లక్కరాజు శ్రీ లక్ష్మీ, ములస్థం లావణ్య, ఓదెల గంగాధర్, మాడిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ శ్యామ్ సుందర్, రుద్ర మాణిక్యం, ముత్యపు భాగ్యలక్ష్మి తదితరులు హర్షం వెలిబుచ్చారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!