కార్పొరేట్ కళాశాల‌లో అగ్ని ప్రమాదం…

విజయవాడ: నగరంలోని బందరు రోడ్‌లోని ఒక కార్పొరేట్ కళాశాల‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా  మంటలు వ్యాపించాయి. వెంటనే‌ అప్రమత్తమైన సిబ్బంద విద్యార్థులను బయటకు పంపేసారు. అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలాని చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. దాంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!